Bekari Bathukuro (From "Katha Kanchiki Manam Intiki")

by Dhanunjay Seepana, Sahithi Chaganti, Bheems Ceciroleo

Lyrics : Srinivas Teja Chinta
Music : Bheems Ceciroleo
ఒకటి రెండు మూడు
నాకులేదు తోడు
జంటలేని వాడు
భూమండలాన లేడు
ఐసులాగ కరుగుతుంది అగ్గిలాంటి ఈడు
అడతోడు లేక ఉపిరాడడంలేదు
మందేసి రాసినాడ రాతరాసినోడు
బెకారి బతుకురో బరబాతుగుందిరో
సిరాకు దొబ్బుతుందిరో
ఫుల్ బాటు లేసిన బిందాసులేదు
పిచ్చి నసాలనంటుతుందిరో
చరణం,
లచ్చలాది జీవులున్నయే
అవి లచ్చణంగా బతుకుతున్నయే
కోరుకున్న జంటకట్టి పూటకొక్క పండగెట్టి
కునుకుమాని కులుకుతున్నయే
నింగితోడు జాబిలున్నదే నేలతోడు నీరు ఉన్నదే
చెట్టుమీద ఉసిరికి సందరాన ఉప్పుకి
జంటకట్టె యోగమున్నదే
కుక్కకుంది నక్కకుంది పిల్లికుంది కోతికుంది బురదలోన దొల్లుతున్న పందికైనా తొడుఉంది
ఆ లక్కు నాకు దక్కదేందిరో
చరణం,,,f
ఎంత పెద్దలోకమున్నదో
మరి ఇంత చిన్న జన్మ ఏమిటో
అంతులేని అందమున్న
అందకుండ ఆశ పెడుతు
దేవుడాడు గేములేమిటో
లైఫు అంటే ఆట చూసుకో
ఆ ఆటలోన వేట నేర్చుకో
మెడదుకింత మేతవేసి పూటకొక్క పందెమేసి గెలుపులోన రుచిని చూసుకో
సన్ లైటు
మూన్ లైటు
నడుమ సాగే
లైఫు షాటు
సిగ్నలైన ఇవ్వకుండా ఆగిపోద్ది హార్ట్ బీటు
సెకను కూడా ఆగకుండా సాగిపో
మేజిక్కు లైఫులే లాజిక్కు లేదులే
జిమ్మిక్కు లాడి చూడవే
నీ టెక్కు చూపవే నిన్నెవ్వరాపరే
నువ్వెప్పుడూ టాపరే...