Manassa
by Krish, Mahalakshmi Iyer, Sadhana Sargam, Naresh Iyer, Haricharan
మనసా, నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా మనసా, నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా నీ రూపురేఖల్లోన నేనుండి వెలుగైపోనా ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోన నా చిత్రం చిత్రించెయనా కనుపాపైపోనా మనసా, నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా నీవే తోడని నిజంగా నీలో చేరితి క్రమంగా నీవుంటే ఒక యుగమే ఐపోయే ఇక క్షణమే తెలుసా తెలుసా ఇది తెలుసా మార్చేసావే నా ఈ వరస నువ్వు మార్చేసావే నా ఈ వరస ఓ సోనా వెన్నెల సోనా రేపావే అల్లరి చానా చెక్కిల్లో చుక్కైపోనా చూపుల్తో చుట్టేసెయనా ఓ సోనా వెన్నెల సోనా ముంగిట్లో ముగ్గై రానా ముద్దుల్తో ముంచేసెయనా కౌగిలికే రానా మనసా, నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా ~ సంగీతం ~ కూసే కోయిల స్వయంగా వాలే వాకిట వరంగా నీ ఊసే అది తెలిపే, మౌనంగా మది మురిసే కలిసా కలిసా నీతో కలిసా నీలో నిండి అన్నీ మరిచా హో' నీలో నిండి అన్నీ మరిచా ఓ సోనా వెన్నెల సోనా నీవెంటే వచ్చానమ్మా నీ ఊహే కన్నానమ్మా నా ఊసే పంపానమ్మా ఓ సోనా వెన్నెల సోనా నీ గుండె చప్పుల్లోన నా ప్రాణం నింపానమ్మా నిను చేరానమ్మా మనసా, నువ్వుండే చోటే చెప్పమ్మా ఓ' మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా Oh~~~ ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోన Oh~~~ ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా Oh~~~ ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోన Oh~~~
Share these lyrics
1
Gala Gala
04:55
View Lyrics
2
Antartica
05:02
View Lyrics
3
Yaaro
04:25
View Lyrics
4
Morada Morada
04:10
View Lyrics
5
Yedhane Koiyakae (From "Surya S/o Krishnan")
05:15
View Lyrics
6
Adiyae Kolluthey
05:15
View Lyrics
7
Neevalle Neevalle (From "Neevalle Neevalle")
04:41
View Lyrics
8
Crazy in Love
04:16
View Lyrics
9
Four
02:22
View Lyrics
10
Luv U Right Back
02:29
View Lyrics