Mamathala Thalli
by M.M. Keeravani
మమతల తల్లి ఒడి బాహుబలి లాలన తేలి శతధావరలి ఎదలో ఒక పాల్కడలి మథనమ్ జరిగే స్థలి మాహిష్మతి వరక్షాత్రకులి జిత శాత్రవ బాహుబలి సాహస విక్రమ ధీశాలి రణతంత్ర కళాకుశలి ఎదలో ఒక పాల్కడలి మథనమ్ జరిగే స్థలి లేచిందా ఖండించే ఖడ్గం దూసిందా ఛేదించే బాణమ్ చెదరంది ఆ దృఢసంకల్పం తానే సేనై తోచే తల్లే తన గురువు దైవం భల్లా తోనే సహవాసం ధ్యేయం అందరి సంక్షేమం రాజ్యం రాజు తానే ఓ శాసన సమం శివగామి వచనం సదసద్రణరంగం ఇరణమ్ జననీ హృదయం ఎదలో ఒక పాల్కడలి మథనమ్ జరిగే స్థలి
Share these lyrics
1
Dheevara
05:25
View Lyrics
2
Saahore Baahubali
03:32
View Lyrics
3
Dandaalayya
03:34
View Lyrics
4
Oka Praanam
02:56
View Lyrics
5
Sivuni Aana
03:15
View Lyrics
6
Pachcha Bottesi
04:16
View Lyrics
7
Hamsa Naava
03:29
View Lyrics
8
Nippule Swasaga (Mahishmathi)
03:09
View Lyrics
9
Kaun Hain Voh
03:18
View Lyrics
10
Mamta Se Bhari
03:49
View Lyrics